విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
బిజినపల్లి : నవంబర్ .2. జనం సాక్షి .మండలంలోని లింగా సాయిన్ పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు నిరంజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము పేద విద్యార్థులు ఉన్నత విద్య…










