జోడో యాత్రకు పటిష్ట భద్రత
అల్లాదుర్గం జనంసాక్షి కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీన ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం…










