.చైనాను నిందించిలేం` వ్యాధి నివారణపైనే దృష్టి సారించాలి
` ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధు ఆపడంసరికాదు` బిల్‌గేట్స్ అభిప్రాయం వాషింగ్టన్,ఏప్రిల్ 27(జనంసాక్షి): కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో మైక్రోసాప్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీక వ్యాఖ్యు…









