Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కరోనా మరణాు సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్‌

వుహాన్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): కరోనా వైరస్‌ మృతు సంఖ్యను వుహాన్‌ నగరం రెట్టింపు చేసింది. ముందు వ్లెడిరచిన దాని కన్నా.. 50 శాతం ఎక్కువ మరణాు నమోదు అయినట్లు ఆ నగరం పేర్కొన్నది. ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆ…

లాక్‌డౌన్‌ తర్వాత ఇంటర్‌ పరీక్ష ఫలితాు

` యధావిధిగా అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షు ` ఇంటర్‌ బోర్డు కార్యదర్శి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):ఫలితాపై తెంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ స్పష్టతనిచ్చారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ ఉందని.. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే పేపర్ల…

హైదరాబాద్‌లో సంచార ఆహార వాహనాు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): వస కార్మికు ఆహారం కోసం ఇబ్బందు పడకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంచార ఆహార వాహనాను ప్రారంభించామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని పు ప్రాంతాల్లో తిరుగుతూ పేదు, వస కార్మికుకు ఆహారాన్ని…

టీకా అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి

` మే నెలోగా సుమారు పది క్ష ఆర్‌టీపీసీఆర్‌ కిట్ల తయారు ` 19 రాష్టాల్ల్రో కరోనా రెట్టింపు సగటు జాతీయ స్థాయి కన్నా తక్కువ ` 40 శాతం పడిపోయిన వైరస్‌ వృద్ధి రేటు ` దేశవ్యాప్తంగా…

టాటా భరోసా

` ఉద్యోగాల్లో కోతా వుండదని ప్రకటన ` అలాగే జీతా పెంపూ ఉండదని వ్లెడి ముంబై,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): దేశీయ అతిపెద్ద ఐటీ సేవ సంస్థ క్యూ4 ఫలితా సందర్భంగా టిసిఎస్‌ కీక విషయాన్ని వ్లెడిరచింది. కరోనా సంక్షోభ సమయంలో…

మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ

` ధారావిని చుట్టుముట్టిన కరోనా ముంబయి,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):మహారాష్ట్రలో కరోనా కేసు ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 118 కేసు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య 3320కి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కరోనా…

రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా కేసు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116 కేసు నమోదు…

మరింత కఠనంగా వ్యవహరించండి

` కంటైన్మెంట్‌ జోన్లలో పకడ్బందీ చర్యు ` ఆ పరిధిలో ప్రజు బయటకు రాకుండా నిరోధించాలి ` ఇంటి వద్దకే నిత్యావసర సరుకు, పాు, మందు సరఫరా ` ప్రతిరోజు ఇంటింటి వైద్య సర్వే నిర్వహించాలి ` బ్యారికేడ్ల,…

19న తెంగాణ మంత్రి వర్గ సమావేశం

` 20 తర్వాత లాడ్‌డౌన్‌ సడలింపుపై చర్చంచే అవకాశం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనె 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యు, లాక్‌డౌన్‌…

తెంగాణలో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెంగాణలో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్టు మంత్రి ఈట రాజేందర్‌ వ్లెడిరచారు. వీటిలో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు. ఈ రోజు ఎవరూ చనిపోలేదన్నారు. గురువారం సాయంత్రం ఆయన విూడియాతో మాట్లాడుతూ..…