భారత్- అమెరికా లాజిస్టిక్స్ ఒప్పందం
– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు వాషింగ్టన్,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, భారత్‌ల మధ్య మిలిటరీ లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో…










