గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణం
గాంధీనగర్,ఆగస్టు 7(జనంసాక్షి):గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12.40గంటలకు 60 ఏళ్ల రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన…










