Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కాశ్మీర్‌పై చర్చలకు సిద్ధం

– వాజ్‌పేయి బాటలో పయనిస్తాం – ప్రధాని మోదీ భోపాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి): అభివృద్ధి మంత్రంతోనే కశ్మీర్‌ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. వాజ్‌పేయి బాటలోనే తాము నడుస్తామని చెప్పారు.…

హైదరాబాద్‌ సమస్యలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి):  హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు, స్వచ్ఛ హైదరాబాద్‌, డిజిటల్‌ ఇంటి నంబర్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ, ఆస్కి అధికారులు, ప్రతినిధులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. నగరంలో చేసిన ప్రాథమిక సర్వే వివరాలను ఆస్కి…

123జీవోపై హైకోర్టులో సర్కారుకు ఊరట

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం చేసుకున్న అప్పీల్‌పై మంగలవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిర్వాసితులకు, రైతు కూలీలు,…

కుప్పలు తెప్పలుగా నయీం ఆస్తులు

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. దిమ్మతిరిగేలా ఆస్తులు కూడబెట్టినట్లు మెల్లగా గుర్తిస్తున్నారు. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి…

క్వెట్టాలో తెగబడ్డ ఉగ్రవాదులు..63మంది మృతి

పాకిస్థాన్ లోని క్వెట్టా నగరం దాడులతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్ హాస్పిటల్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్యను…

జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

– ఇది అన్ని పార్టీల విజయం – ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):జిఎస్టీ బిల్లు ఆమోదంతో టాక్స్‌ టెర్రరిజాంపై విజయం సాధించామని ప్రధాని మోడీ అన్నారు. దీంతో టాక్స్‌ భూతం నుంచి బయటపడుతామని అన్నారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు…

నేను ప్రకృతి ప్రేమికుడిని

– అడవుల్ని పెంచుదాం – పచ్చదనాన్ని పంచుదాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 8(జనంసాక్షి):రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పచ్చదనానికి తాను గాఢమైన ప్రేమికుడినని? రాష్ట్రంలో…

ప్రజల పక్షానే ఉన్నాం

– ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,ఆగస్టు 8(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సమయంలో పోషించిన పాత్రనే… తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ పోషిస్తుందని ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని గతంలో చెప్పిన విధంగానే ఇప్పుడు చేస్తున్నామని ఆయన…

కేజ్రీవాల్‌ నిర్ణయాలు జంగ్‌ పరిశీలిస్తారట

– ఢిల్లీలో (అ)ప్రజాస్వామ్యం దిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన ఎడ్డం అంటే ఈయన తెడ్డం…

ఫైనల్‌కు అభినవ్‌ బింద్రా

న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా భారత్‌కు విశ్వక్రీడల వేదికలో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. పురుషుల పదివిూటర్ల ఎయిర్‌…