Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

123 జీవో చెల్లదు

– 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయండి – హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మల్లన్న సాగర్‌తో పాటు ఇతర చోట్ల భూసేకరణకు తీసుకుని వచ్చిన 123 జీవోను…

అధికారంలోకి సీపీఎన్‌(మావోయిస్టు)

– ప్రధానిగా ప్రచండ ఎన్నిక ఖాట్మండు,ఆగస్టు 3(జనంసాక్షి): నేపాల్‌ కొత్త ప్రధానిగా మావోయిస్ట్‌ నేత ప్రచండ ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. 2008లో గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది ప్రభుత్వాలు…

ఆనందీబెన్‌ రాజీనామా ఆమోదం

– భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం – కొత్తనేతను ఎన్నుకునేందుకు పరిశీలకుల నియామకం న్యూఢిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): గుజరాత్‌ సిఎం ఆనందిబెన్‌ రాజీనామాను బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డు అంగీకరించింది. ఆమె స్థానంతో కొత్త నేతను ఎన్నుకునేందుకు గురువారం నిర్ణయం…

ఇస్లామాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌

ఇస్లామాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి): పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇస్లామాబాద్‌లో సార్క్‌ దేశాల ¬ంశాఖ మంత్రులు సమావేశమై…

ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం చారిత్రాత్మకం

– ప్రధాని పర్యటన విజయవంతం చేయండి – మంత్రి హరీశ్‌ రావు మెదక్‌,ఆగస్టు 2(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న గజ్వెల్‌ పర్యటన చారిత్రకం కానుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇంటింటికీ మంచినీటిని…

మహిళను బలిపశువును చేశారు

– రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): గుజరాత్లో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హయాం నుంచి జరుగుతూ వస్తున్న అవకతవకలకు, అసమర్థ పాలనకు  ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌/-ను బలి చేశారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాజా ఘటనలతోనే ఆమెరాజీనామా…

ఐక్యరాజసమితి పరిశీలనలో కాశ్మీర్‌

న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): సున్నితమైన కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పరిశీలిస్తోందని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ కార్యాలయం తెలిపింది. భారత్‌ పాక్‌ దేశాలు ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రతి అంశంపై ఇరు…

ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై కేటీఆర్‌ అసంతృప్తి

హైదరాబాద్‌,ఆగస్టు 2(జనంసాక్షి):తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపైన మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో మంత్రి సమావేశమయ్యారు.భగీరథ పనులు జరుగుతున్నంత వేగంగా ఫైబర్‌ గ్రిడ్‌ పనులు జరగడం లేదని మంత్రి అసంతృప్తి…

ఎన్నికల శంఖారావంను పూరించిన సోనియా

వారణాసి,ఆగస్టు 2(జనంసాక్షి): ఏడాదికి ముందే యూపి ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్న పార్టీ మంగళవారం ప్రదాని మోడీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీలో అదరగొ/-టటింది.…

నాకు విముక్తి కల్పించండి

– గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ రాజీనామా అహ్మదాబాద్‌,ఆగస్టు 1(జనంసాక్షి):వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా  గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌పటేల్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అక్కడ శాంతిభద్రతలు, దళితులపై దాడులు తదితర అంశాల నేపథ్యంలో…