అమెరికాలో కాల్పుల కలకలం
– పోలీసులపై దుండగుల ఫైర్ లూసియానా,జులై 17(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. లూసియానాలోని బేటన్ రోజ్ సవిూపంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో నలుగురు పోలీసు…









