కోబాడ్ గాంధీ ఉగ్రవాది కాదు
– కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ,జూన్ 11(జనంసాక్షి): మావోయిస్టు సిద్ధాంతకర్త కోబాడ్ గాంధీ(68)పై ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నమోదైన కేసును ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఢిల్లీలో…










