Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

అధికారమివ్వండి..అభివృద్ధి చేస్తాం

– మోదీ బిజెపికి అధికారం అప్పగిస్తే అభివృద్ది చేస్తాం: మోడీ అలహాబాద్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): అభివృద్ది కేవలం బిజెపి వల్లనే సాధ్యమని, వచ్చే యూపి ఎన్నికల్లో బిజెపిని గెలిపించి అభివృద్దికి పునాది వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అవినీతి, గూండాయిజాన్ని అంతమొందిస్తేనే…

మేం పార్టీ మారుతున్నాం

– కాంగ్రెస్‌ అంతర్గత కలహాలతో విసిగిపోయాం – ఈ నెల 15న ముహూర్తం – మీడియా సమావేశంలో గుత్తా, వివేక్‌, రవీంద్ర హైదరాబాద్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): పలువురు కాంగ్రెస్‌ నేతలతో సహా ఇతరులు టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచార సస్పెన్స్‌కు తెరపడింది. టిఆర్‌ఎస్‌లో…

ఐటీ రంగంలో తెలంగాణ భేష్‌

– ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన పారికర్‌ – టి హబ్‌ డిఅర్‌డివో భాగస్వామ్యానికి చొరవ – తద్వారా హైదరాబాద్‌లో డిఫెన్స్‌ టెక్నాలజీలో పరిశోధనలకి,స్టార్టప్‌కి మద్దతు న్యూఢిల్లీ,జూన్‌ 12(జనంసాక్షి):వినూత్నపద్దతుల్లో తెలంగాణ ఐటి శాఖను నడిపిస్తున్న మంత్రి…

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి

– మంత్రి హరీశ్‌ సమీక్ష – భూసేకరణపై రోజూ సవిూక్ష. – జూలైలోపు ఎస్‌ఆర్‌ఎస్‌ పి ఆధునీకరణ పూర్తి . – మిడ్‌ మానేరు పూర్తికి 2017 జూన్‌ డెడ్‌ లైన్‌. కరీంనగర్‌,జూన్‌ 12(జనంసాక్షి):గడువులోగా కరీంనగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులను…

యాసిన్‌ మాలిక్‌ అరెస్టు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1987 ఎన్నికలకు సంబంధించిన కేసులో వారం రోజులు పోలీస్‌ కస్టడీలో ఉన్న ఆయన బెయిల్‌పై శనివారం విడుదలయ్యారు. ఈ నెల 15న…

సైనాకు ప్రశంసల జల్లు

ఆస్ట్రేలియా ఓపెన్‌ సైనా కైవసం సీజన్‌లో తొలి టైటిల్‌ ఒలింపిక్స్‌ ముందు వూరట సైనాకు రూ.10 లక్షలు రివార్డు.. ప్రశంసలు భారత అగ్రశేణి షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ సిరీస్‌ను కైవసం చేసుకొంది. ప్రపంచ 12వ ర్యాంక్‌…

కారెక్కనున్న వివేక్‌

హైదరాబాద్‌,జూన్‌ 12(జనంసాక్షి):మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌లు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 15న ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.కాగా మాజీ ఎంపీ వివేక్‌ ఇది వరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్‌…

‘ఫీ’ జులుంపై కదం తొక్కిన తల్లిదండ్రులు

– మహా ధర్నా విజయవంతం హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):  ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మరోమారు రోడ్డెక్కారు. శనివారం ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. పలు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు మహాధర్నాలో…

త్వరలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ

– అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):తెలంగాణ ఎన్నారై పాలసీ రూపకల్పన విూద ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు దృష్టి సారించారు. తెలంగాణలోని యువత, ముఖ్యంగా గల్ఫ్‌ ఉపాధి వంటి సమస్యల కేంద్రంగా నూతన ఎన్నారై…

పాల్వాయి, ఆరెపల్లికి షోకాజ్‌

– మా వాళ్లెవరు పార్టీ మారరు – టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):  కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు…