పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
– గడ్కరీ ఆందోళన న్యూఢిల్లీ,జూన్ 9(జనంసాక్షి): ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయని, గతేడాదితో పోలిస్తే ఇవి 25 శాతం పెరిగాయని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ వెల్లడించారు. 2015లో రోడ్డు ప్రమాదాల గణాంకాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ…










