Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

నేటి నుంచి చేప మందు పంపిణీ

– భారీగా ఏర్పాట్లు హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):  చేప మందు కోసం వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు. కమలాసన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ చేప మందు కోసం హైదరాబాద్‌ కు భారీగా జనం తరలివచ్చారని…

రాంమందిరానికి కట్టుబడ్డాం

– అమిత్‌షా న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ…

బ్లాక్‌మనీపై సహకరించండి

– స్విస్‌ అధ్యక్షునితో ప్రధాని మోదీ బెర్న్‌,జూన్‌ 6(జనంసాక్షి):బ్లాక్‌ మనీ వ్యవహారంలో సహకరించాలని ప్రధాని మోడీ స్విస్‌ అధ్యక్షుడిని కోరారు.స్విట్జర్లాండ్‌ తో భారత్‌ మెరుగైన సంబంధాలు కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. స్విస్‌ అధ్యక్షుడితో సమావేశం అనంతరం…

గుల్బర్గ్‌ సోసైటీ కేసులో 24 మందికి శిక్ష ఖరారు

న్యూఢిల్లీ,జూన్‌ 6(జనంసాక్షి): 2002 గుల్బర్గ్‌ సొసైటీ మారణ¬మం కేసులో 24 మందికి శిక్ష ఖరారైంది.ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్‌ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు.  మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు…

మాపై పెత్తనం ఇంకానా?

– రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు హైదరాబాద్‌,జూన్‌ 6(జనంసాక్షి): న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు. వీరి నియామకాల్లో అన్యాయం జరిగిందని నిరసిస్తూ కోర్టులను బహిస్కరించి పోరుకు…

టిష్యూ పేపర్‌పై ట్రంప్‌ ఫోటో

– చైనా వినూత్న నిరసన బీజింగ్‌,జూన్‌ 6(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా తన ఆగ్రహాన్ని పరోక్షంగా తీర్చుకుంది. ట్రంప్‌ పేరిట టాయిలెట్‌ టిష్యూ పేపర్లను ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ పేపర్‌ రోల్స్‌…

పవిత్ర రంజాన్‌ ప్రారంభం

– కనిపించిన నెలవంక ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేేటి నుంచి ప్రారంభం కానుంది. నిన్న ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్‌ మాసం పాటించాలని మత పెద్దలు నిర్ణయించారు. ముస్లింలు రంజాన్‌ మాసం…

క్లీన్‌టెక్‌ ఆవిష్కరణలపై అధ్యయనం

– టెస్లా ఎలక్ట్రిక్‌ కారులో మంత్రి షికారు – బయో-డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై చర్చ – ప్లాస్టిక్‌ రహిత నగరాలుగా తీర్చిదిద్దేదిశగా ఇదో తొలి అడుగు – అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ వాషింగ్టన్‌, జూన్‌ 5(జనంసాక్షి):పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న…

నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి

– మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌ సమీక్ష మహబూబ్‌ నగర్‌ ,జూన్‌ 5(జనంసాక్షి):ఈ ఖరీఫ్‌ సీజన్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందినీచాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదివారంనాడు ఆ…

వెంకట్‌రెడ్డికి షోకాజ్‌

– డోంట్‌కేర్‌: కొమటిరెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా ఇతర నేతల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై వారంలోగా…