Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

నీట్‌పై అభ్యంతరాలు సుప్రీంకు నివేదిస్తా

– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీ,మే16(జనంసాక్షి):నీట్‌ పరీక్షపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం నీట్‌ పరీక్షపై రాష్టాల్ర వైద్య మంత్రుల సమావేశం నిర్వహించారు.…

డ్రైనేజీ పైకప్పు కూలి పడిపోయిన ఎంపీ

– గాయాలతో బయటపడిన పూనం జామ్‌నగర్‌,మే16(జనంసాక్షి): గుజరాత్‌  జామ్‌నగర్‌ భాజపా ఎంపీ పూనమ్‌బెన్‌ మాదమ్‌ పెను ప్రమాదం నుంచి బయటపడింది. అనూహ్యంగా ఆమె డ్రైనేజీ కప్పుకూలడంతో అందులో దిగబడిపోయారు.  తన నియోజకవర్గంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుండగా పరిశీలించడానికి…

పాలేరులో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

– 90 శాతం పోలింగ్‌ నమోదు ఖమ్మం,మే16(జనంసాక్షి):పాలేరు ఉపఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలు ముగిసేసరికి 90…

పాలేరు పోరుకు స్వర్వం సిద్ధం

– నేడు పోలింగ్‌ ఖమ్మం,మే15(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. 6…

నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు

చెన్నై,మే15(జనంసాక్షి):దక్షిణాది రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. కరూర్‌ జిల్లాలోని అరవ కురుచ్చి అనే నియోజకవర్గంలో ఓటర్లను…

వృద్ధాశ్రమంలో మహాత్ముని మనవడు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):చిన్నతనంలో జాతిపిత మహాత్మా గాంధీ ఒడిలో ఆడుకున్న ఆయన? ఇప్పుడు ఆలనా పాలనా చూసేవారు లేక ఓల్డేజ్‌ ¬ంలో ఉంటున్నారు. స్వయాన గాంధీ మనువడైనప్పటికీ? పలకరించేవారు కరువై సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. గాంధీజీ మూడో కుమారుడు రాందాస్‌ గాంధీ…

ఎంసెట్‌ ‘కీ’ విడుదల

హైదరాబాద్‌,మే15(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది పరీక్షలలు రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 92.34 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షకు 88.02 శాతం…

వారం ఆలస్యంగా రుతుపవనాలు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ యేడాది రుతుపవనాలు పది రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశాలు…

నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయండి

– మొదటి విడత పనుల పురోగతిలో వెనుకబడ్డ అధికారులపై మంత్రి హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):మిషన్‌ కాకతీయ పనులు ఈ  నెలాఖరులో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత  మిషన్‌…

రెండు పార్టీల మధ్య పోరు

– అభివృద్దికోసం తుమ్మలను గెలిపించండి – మంత్రి కేటీఆర్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని…