రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
జూన్ 11న ఎన్నిక, నామినేషన్లకు మే31 గడువు న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్టాల్ల్రో ఖాళీ అవుతున్న స్థానాలకు జూన్ 11న ఎన్నిక నిర్వహించనున్నారు. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర…










