ఫలక్ సయిదాను అభినందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే4(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను అథ్లెట్ ఫలక్ సయీదా కలిసింది. 2016 యూఎస్ ఓపెన్ అథ్లెట్ ఛాంపియన్ షిప్లో ఫలక్ సయీదా భారత్ తరపున పాల్గొంది. కరాటే ఛాంపియన్ 68 కేజీల పోటీల్లో ఫలక్ సయీదా ప్రథమస్థానంలో…










