తెలంగాణలో కొలువుల జాతర
హైదరాబాద్,ఏప్రిల్ 30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1400 కు పైగా ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ…










