Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానాన్ని అన్ని రాష్టాల్ల్రో అమలు చేయాల్సిందేనని…

విజయ్‌మాల్యాను మాకప్పగించండి

– యూకేకు విదేశాంగశాఖ లేఖ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారు.  బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం…

విశ్వనగరంగా హైదరాబాద్‌

తీర్మానంలో మంత్రి కెటిఆర్‌ ప్రతిపాదన ఖమ్మం, ఏప్రిల్‌27(జనంసాక్షి): దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్‌ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఆనాడు నాలుగో స్థానంలో హైదరాబాద్‌ ఉండేదన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో విశ్వనగరంగా…

గోదావరి , కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి

నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్‌ ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్‌ ఇరిగేషన్‌తో మన పంటలు పండాలె అని మంత్రి హరీష్‌ రావు…

ఆకట్టుకున్న లక్ష్మీశ్రీజ

ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, మంత్రులు, ఎమ్మెల్యే లందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌…

పెద్దల సభలో అగస్తా దుమారం

సోనియా పేరు ప్రస్తావించడంపై మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చాపర్‌ కుంభకోణంపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలతో సభలో గందర గోళం నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు సభకు తీవ్ర…

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు

రావత్‌ బలపరీక్ష రద్దు ఆర్టికల్‌ 356 ఎందుకు ఉపయోగించారు కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన సుప్రీం న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగు తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నెల 29న రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ లేదని కోర్టు…

బంగారు తెలంగాణకు దిశానిర్దేశం

ప్లినరీలో కీలక నిర్ణయాలు మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వద్దు ఎంపీ కవిత హైదరాబాద్‌,ఏప్రిల్‌26 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ లక్ష్యమని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకోసం ప్లీనరీలో విశ్లేషించుకుని…

ఇచ్చిన మాట ప్రకారం శ్రీజా ఇంటికి కేసీఆర్‌

శ్రీజ ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఖమ్మం చేరుకున్న సీఎం కేసీయార్‌.. తెలంగాణ సూపర్‌ కిడ్‌ శ్రీజను కలుసుకున్నారు. సీఎం కేసీయార్‌, ఎంపీ కవిత.. శ్రీజ ఇంటికి వెళ్లారు. సీఎం కేసీయార్‌ స్వయంగా తమ ఇంటికి రావడంతో.. శ్రీజ కుటంబం…

తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పక్రియ కొనసాగు తోంది. అధికార భాషా సంఘం అధ్యక్షు డిగా దేవుపల్లి ప్రభాకర్‌రావు నియమితు లయ్యారు. క్యాబినెట్‌ ¬దాలో ప్రభాకర్‌రావు ఏడాది పాటు పదవిలో కొనసాగ నున్నారు. ఈ…