డీఎంకేతో కాంగ్రెస్ చర్చలు పోత్తుపై ఆశలు
చెన్నై,మార్చి25 (జనంసాక్షి): తమిళనాట పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ శుక్రవరాం చర్చించారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్…










