హెచ్1బి వీసాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్,,మార్చి17(జనంసాక్షి):2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బి వర్క్ వీసాలను అమెరికా ఏప్రిల్ 1వతేదీనుంచి దరఖాస్తులను స్వీకరించనుందని గురువారం యూఎస్ అధికారులుయ వెల్లిడించారు. అమెరికా కంపెనీలలో పనిచేసే వారిలో ఎక్కువమంది భారతీయులే దాంతో యూఎస్ కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్ కంప్యూటర్…










