పాకిస్తాన్లో హిందూ పండుగలకు సెలవులు
ఇస్లామాబాద్,మార్చి15(జనంసాక్షి): పాకిస్థాన్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు తీపి కబురు అందింది. ¬లి, దీపావళి, ఈస్టర్ పండులకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మంగళవారం ఒక తీర్మానం ఆమోదించింది. ‘మైనారిటీల కోసం…










