సాధారణ బడ్జెట్ను ఆమోదించిన మంత్రివర్గం
హైదరాబాద్,మార్చి13(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్టెట్ను ఆదివారం మంత్రి వర్గం ఆమోదించింది.బడ్జెట్ రూపకల్పన విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అన్నిశాఖలతో సవిూక్ష సమావేశాలు నిర్వహించి.. వాటి అవసరాలు తెలుసుకున్నారు. అటు ఇరిగేషన్ రంగానికి బడ్జెట్ లో…










