Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

నా కూతురును కూడా సైన్యంలో చేరుస్తా

– హనుమంతప్ప భార్య నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ‘నాకు కొడుకులు లేరు.. ఉంది ఒక్క కూతురు.. తనని సైన్యంలో చేరుస్తా’నని అమరజవాను హనుమంతప్ప భార్య మహాదేవి అన్నారు. గురువారం హనుమంతప్ప తల్లిదండ్రులను పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ…

లోక్‌సభలో ఆర్థిక సర్వే

– ప్రవేశపెట్టిన జైట్లీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ద్రవ్యలోటును 3.9శాతానికి పరిమితం చేయడం…

రాజ్యసభలో స్మృతి వ్యాఖ్యలు కలకలం

– క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):రాజ్యసభలో జేఎన్‌యూ వివాదం ఇంకా చల్లారలేదు. జేఎన్‌యూపై చర్చ సందర్భంగా  కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ…

జర్నలిస్టు 94 రోజుల దీక్ష

అక్రమ నిర్భంధానికి నిరసన హెబ్రూన్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): వర్తమాన ప్రపంచంలో భారత ఉక్కు మహిళ ఇరోం శర్మిల(15 ఏళ్లు) తర్వాత రికార్డు స్థాయిలో నిరాహార దీక్ష చేసిన పాలస్తీనా జర్నలిస్ట్‌ మొహమ్మద్‌ అల్‌ ఖెక్‌ ఎట్టకేలకు దీక్ష విరమించారు. తన…

తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు తీపీకబురు

– క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి):తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు అసలు తీపి కబురును ప్రభుత్వం అందించింది. గతంలో ప్రకటించిన విధంగా వారి ఉద్యోగాలను  క్రమబద్ధీకరణకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం వర్తింపచేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

రాజకీయ పునరేకీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి): అధికార పార్టీలో చేరికలు రాజకీయ ఏకీకరణ కోసమేనని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. తెలంగాణ అభివీద్ది ఎజెండగా పునరేకీకరణ జరగాలన్నారు. కొత్తగా ఆవిర్భావించిన తెలంగాణ దశ,దిశకు పునాది ఇప్పుడే గట్టిగా పడాలని ముఖ్యమంత్రి…

కన్హయ్య నిర్దోషి… విడుదల చేయండి

– దేశభక్తి పాఠాలు మీరా మాకు చెప్పేది – రాజ్యసభలో సీతారాం ఏచూరి న్యూఢి,ఫిబ్రవరి 25(జనంసాక్షి):  టెర్రరిస్టులకు ఎవరు మద్దతు ఇచ్చినా వారిని శిక్షించాల్సిందే అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. కానీ నిర్ధోషులను…

సంజయ్‌దత్‌ విడుదల

పుణె,ఫిబ్రవరి 25(జనంసాక్షి): ప్రముఖ హిందీ నటుడు సంజయ్‌దత్‌ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన ఇప్పటి వరకు 42 నెలలపాటు కటకటాల్లో…

30 శాతం అడ్వ’కేటు’గాళ్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25(జనంసాక్షి):  దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌…

సర్కారీ దవాఖానలంటే జనం రావాలి

– సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):   వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సీఎం చర్చించారు.  సమావేశానికి…