మా గొంతు నొక్కేస్తున్నారు
– రాహుల్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): ప్రభుత్వం తనను పార్లమెంట్ లో మాట్లాడనీయడనీయకుండా గొంతు నొక్కేస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని అన్నారు. బుధవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అన్ని…










