పొరుగు రాష్ట్రాలను అధ్యయనం చేస్తాం
– మరింత మెరుగైన సేవలందిస్తాం – మున్సిపల్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్,ఫిబ్రవరి 20(జనంసాక్షి): హైదరాబాద్ జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మెరుగైన పాలనను అందించేలా కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి…










