.నా పేరు ఉమర్ ఖాలిద్.. టెర్రరిస్టును కాను
– లొంగిపోను.. అరెస్టు చేసుకోండి న్యూదిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ”నా పేను ఉమర్ ఖాలీద్..నేను టెర్రరిస్టును కాను.. కనుక లొంగిపోను.. కావాలంటే మీరే వచ్చి అరెస్టు చేసుకోండి” అని . దేశద్రోహం కేసులో నిందితుడైన ఉమర్ ఖాలీద్ అన్నాడు.సోమవారం యూనివర్సిటీలో…










