Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

గ్రేట్‌ర్‌ప్రణాళిక

– వందరోజుల అభివృద్ధికి రూట్‌మాప్‌ – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వందరోజుల్లో చేపట్టాల్సిన పనలును…

ప్రణబ్‌ జీ.. జోక్యం చేసుకోండి

– వర్సిటీల కాషాయీకరణ అడ్డుకోండి – 17 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు – నా రక్తం లోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):జేఎన్‌యూ అంశంపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్న రాహుల్‌ ఈ…

కన్హయ ఆ నినాదాలు చేయలేదు

– అసలు వీడియో విడుదల చేసిన ఏబీపీ చానెల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్‌ ఎక్స్‌, ఇండియా న్యూస్‌ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన…

నేడు సుప్రీంలో కన్హయ బెయిల్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిన్న అతడిని పటియాలా హౌస్‌కోర్టులో హాజరు పరచగా… న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీ…

కన్నయ్య నినాదాలు చేయలేదు

– కేసు సరికాదు – శత్రుఘ్ఞ సిన్హా న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): అఫ్జల్‌ గురు సంస్మరణ సభతో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై బిజెపి ఎంపి శత్రుఘ్న సిన్హా తనదైన శైలిలో స్పందించారు. పార్టీని…

పెట్రోల్‌ తగ్గింది.. డీజిల్‌ పెరిగింది..

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): పెట్రోల్‌ ధర లీటర్‌ కు 32 పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కాస్త పెరిగింది. లీటర్‌ డీజిల్‌ కు 28 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే…

మా భూమి’ వెబ్‌సైట్‌ ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మా భూమి సహా రెవెన్యూకు సంబంధించిన 4 వెబ్‌ పోర్టర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మా భూమి వెబ్‌సైన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మా…

సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా…

మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం సమర్పించుకున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక తెలంగానలో జాతర…

ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం – టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌…