ఉద్యమంలో అసాంఘీక శక్తులు
– తుని ఘటనపై పవన్ విచారం హైదరాబాద్,ఫిబ్రవరి 1(జనంసాక్షి): తుని ఘటన వెనక అసాంఘిక శక్తుల ప్రయమేయం ఉందన్న అనుమానం ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి మద్దుతగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు.…
– తుని ఘటనపై పవన్ విచారం హైదరాబాద్,ఫిబ్రవరి 1(జనంసాక్షి): తుని ఘటన వెనక అసాంఘిక శక్తుల ప్రయమేయం ఉందన్న అనుమానం ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి మద్దుతగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు.…
– త్వరలో ఆమరణ దీక్ష – ముద్రగడ పద్మనాభం కాకినాడ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): కాపు రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం చేయాలనే తలపెట్టామని, అయితే ఉద్యమంలోకి కొన్ని దుష్టశక్తులు చొరబడి రైలును, పోలీసు జీపులను, బస్సులను తగలబెట్టాయని కాపు…
నల్లగొండ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): బోరు వేసిన వెంటనే మూసేయండి..దానిని తెరిచి ఉంచకండి..చిన్నారులు మృత్యువాత పడుతున్నారు..జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడి…
– సానియా మీర్జా హైదరాబాద్,ఫిబ్రవరి 1(జనంసాక్షి): వరుస విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియావిూర్జా అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌లో విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆమె తన నివాసంలో విూడియాతో…
-ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ,జనవరి31(జనంసాక్షి):కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో తునిలో ఉద్రిక్త పరిస్థితులపై ఆయన విజయవాడలో ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.…
– కేటీఆర్ ధీమా హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):హైదరాబాద్ గ్రేటర్ పీఠం టీఆర్‌ఎస్‌దే మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలంతా టీఆర్‌ఎస్ కు ఓటు వేయడానికి, తెలంగాణ వ్యతిరేక శక్తులను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి…
హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడింది. వచ్చే నెల 2న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. చివరి రోజున అన్ని…
బెంగళూరు,జనవరి31(జనంసాక్షి):బెంగళూరు ఆటోడ్రైవర్ల సంఘం చేపట్టిన పోరుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. 15 రోజుల సరి- బేసి విధానం తర్వాత ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్…
– శ్రీవాత్సవను ఒప్పుకోం – హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన – ఆవిష్కరణకు సిద్దంగా రోహిత్ విగ్రహం హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి): హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వైఎస్ చాన్సలర్(వీసీ) పొదిలె అప్పారావును…
– ఆరెస్సెస్ భావజాలం విద్యార్థులపై రుద్దుతున్నారు – హెచ్‌సీయూలో విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్ ఒకరోజు దీక్ష హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్…