Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

జాతిపితకు ఘనంగా నివాళి

జాతిపితకు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ/హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి):  జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు జాతి నివాళి అర్పించింది. దేశరాజధానితో పాటు పలుప్రాంతాల్లో ఆయనకు నివాళి అర్పించారు.  పలవురు ప్రముఖులు రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ,…

జనరల్‌ కృష్ణారావు ఇకలేరు

హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి): భారత ఆర్మీ మాజీ చీఫ్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌  జనరల్‌ కేవీ కృష్ణారావు(93) శనివారం కన్నుమూశారు. జనరల్‌ కేవీ కృష్ణారావు  1923 జులై 16న విజయవాడలో జన్మించారు. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కృష్ణారావు వ్యవహరించారు. బ్రిటీష్‌ ఇండియా…

కందుని గ్యాంగ్‌రేప్‌ కేసులో ముగ్గురుకి ఉరి

– మరో ముగ్గురికి యావజ్జీవ ఖైదు కందుని గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముగ్గురికి మరణశిక్ష మరో ముగ్గురికి జీవితఖైదు కోల్‌కతా,జనవరి30(జనంసాక్షి): పశ్చిమ్‌బంగలోని కందుని ప్రాంతంలో 21ఏళ్ల కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోల్‌కతా కోర్టు దోషులకు…

హెచ్‌సీయూకు మళ్లీ రాహుల్‌

– కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్‌,జనవరి29(జనంసాక్షి): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌తో కలసి రాహుల్‌ శుక్రవారం రాత్రి హెచ్‌సీయూకు చేరుకుంటారు. హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే యత్నం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి29(జనంసాక్షి):  హైదరాబాద్‌లో ఉన్న వారందరిని సమానంగా చూస్తున్నామని,అయితే కొందరు కావాలనే విభేదాలు సృష్టించాలని చూస్తున్‌ఆనరని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. చందానగర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు…

కేటీఆర్‌ తో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ భేటీ

హైదరాబాద్‌,జనవరి29(జనంసాక్షి):మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు, నటుడు రాజేందప్రసాద్‌ శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్‌ ను హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో కలిశారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం రాజేందప్రసాద్‌ విూడియాతో మాట్లాడుతూ..  మా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల…

సీఎం పదవా… నాకొద్దు

– మహబూబా దూరం జమ్ము,జనవరి29(జనంసాక్షి):జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణించి ఇప్పటికి 23 రోజులు గడిచింది. కానీ ప్రస్తుత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాత్రం అధికార పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నారు. వారం రోజుల…

సానియా జోడీ జైత్రయాత్ర

– ఆస్ట్రేలియా ఓపెన్‌ కూడా కైవసం – వరుసగా8 టైటిళ్లు, 36 విజయాలు మెల్‌బోర్న్‌,జనవరి29(జనంసాక్షి): సాన్‌టినా.. ప్రపంచ టెన్నిస్‌లో ఎదురులేని జోడి. వీరిద్దరూ కోర్టులో అడుగుపెట్టారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. గతేడాది నుంచి అలవోకగా విజయాలు సాధిస్తున్న ఈ…

పోరు ఆగదు

– వచ్చే నెల 1 నుంచి ధర్నాలు, బందులు – హెచ్‌సీయూ జాక్‌ విజయవాడ(గాంధీనగర్‌),జనవరి28(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ…

విద్యార్థులు సహకరిస్తే తరగతులు నిర్వహిస్తాం

– హెసీయూ వీసీ వెల్లడి హైదరాబాద్‌,జనవరి28(జనంసాక్షి): విద్యార్థులు సహకరిస్తే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌ సీయూ)లో శుక్రవారం తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఆయన వెల్లడించారు. రోహిత్‌ ఆత్మహత్య…