‘జికా’ వైరస్‌కు వ్యాక్సిన్
– భారత్ బయోటెక్ ప్రకటన హైదరాబాద్,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రమాదకర జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్‌లో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు తెలిపారు. అయితే దీనికి…










