Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ఆ ఖర్చు మేమే భరిస్తాం

– చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో పెద్దపేగులో వ్యాధితో బాధపడుతున్న సత్తుపల్లికి చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సంతోష్‌ ను కేటీఆర్‌ పరామర్శించారు. సంతోష్‌ తనను కలుసుకోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న మంత్రి..…

విడిది ముగిసింది.. ఢిల్లీ పిలిచింది

– తేనేటి విందు రాష్ట్రపతికి వీడ్కోలు సీఎం, గవర్నర్‌ హైదరాబాద్‌,జనవరి 1(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది అనంతరం ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం దిల్లీ బయలుదేరారు. హకింపేట…

అభివృద్ధికి ‘రహదారులు’

– మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని శంకుస్థాపన న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి): దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా సౌకర్యాల ద్వారా మౌలిక…

విభజనతోనే ఆంధ్రా వికాసం

– కేటీఆర్‌ న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాబివృద్ధి పథకాలను చేపడుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా ప్రణాళికా బద్దంగా నగర అభివృద్ది జరగలేదన్నారు. చెప్పినవిధంగా చేసి చూపుతున్న…

కరువొచ్చింది

– సాయం చేయండి న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):తెలంగాణలో కరువు కింద రూ.2514 కోట్ల కేంద్ర కరువు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.  కరువు సాయం కింద రూ.3వేల కోట్లు మంజూరు చేస్తారని…

వారి సెలవు సంతోషమే

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):దిల్లీలో ఇద్దరు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ 200 మంది అధికారులు సెలవు పెట్టారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ ఆ అధికారులంతా సెలవు పెట్టడం ప్రజలకు ఆనందకరమని…

రాష్ట్రపతి అట్‌ హోంకు ప్రముఖులు

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రాష్ట్రపతి అట్‌ హోంకు తెలంగాణ రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.వారికి  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందుకు గవర్నర్‌ నరసింహన్‌, దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి…

అమ్ముల పొదిలో మరో అస్త్రం

– బరాక్‌ 8 క్షిపణి పరీక్ష విజయవంతం న్యూఢిల్లీ,డిసెంబర్‌30(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే బరాక్‌-8 క్షిపణిని బుధవారం ఐఎన్‌ఎస్‌ కోలకతాపై నుంచి విజయవంతంగా ప్రయోగించారు. గగనతలంలోని…

రైతులు బాగుంటేనే రాష్ట్రప్రగతి

– ప్రొ కోదండరాం హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రైతులు బాగుంటేనే రాష్ట్రం ప్రగతిదిశలో పయనిస్తుందని జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఇటీవల రైతుల ఆత్మహత్యలకు ప్రధానకారమేంటో తెలసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో తెలంగాణ…

తెలంగాణలో క్రైం రెటు తగ్గింది

– డీజీపీ అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):గతేడాదితో పోలిస్తే ఈయేడు నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. షీటీమ్స్‌ ఏర్పాటు తరవాత మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌ శర్మ…