కొలువుల జాతర
– నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ హైదరాబాద్,డిసెంబర్30(జనంసాక్షి):తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం…










