Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

కాల్‌మనీ దుర్మార్గులను హతమారుస్తాం

– అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి శిక్ష తప్పదు – మావోయిస్టు పార్టీ హెచ్చరిక హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మావోయిస్టులు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. కాల్‌…

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

– 99.7 శాతం పోలింగ్‌ – 30న ఓట్ల లెక్కింపు – ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌…

అమెరికాలో భారీ టోర్నడోలు

-11 మంది మృతి టెక్సాస్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :అగ్రరాజ్యం అమెరికాను భారీ తుఫాన్‌, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఉత్తర టెక్సాస్‌లో తుఫాన్‌, టోర్నడోలు విరుచుకుపడటంతో 11 మంది చనిపోయారు. శనివారం సాయంత్రం తుఫాన్‌లు డల్లాస్‌ నగరాన్ని ఢీకొన్నాయి. ఇక్కడ వాతావరణం ఇంకా…

పంజాబ్‌ ఎన్నికలో పాల్గొనున్న కేజ్రీవాల్‌

– నా ఇంటిపై సీబీఐ దాడుల చేస్తే మఫ్లర్‌లే దొరుకుతాయి – ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :2017లో పంజాబ్‌లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సన్నద్దమవుతున్నారు. ఈ…

.ఇక భారత్‌ స్టార్టప్‌ ఇండియా

– మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :వచ్చే ఏడాది జనవరి 16 నుంచి స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌ లో మాట్లాడిన…

సాయిబాబా మళ్లీ జైలుకు

నాగపూర్‌,డిసెంబరు 27(జనంసాక్షి) : మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా నాగపూర్‌ సెంట్రల్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. డిసెంబరు 31వ తేదీ వరకు బెయిల్‌పై ఉన్న సాయిబాబా ముంబయి హైకోర్టు…

దేశంలోనే భారీ సంక్షేమం

– ప్రజల ఆశీర్వాదం కావాలి – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): పేదల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కెటి  రామారావు అన్నారు. నాలుగేళ్లలో పేదలందరికి పక్కా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కట్టించి…

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

– భన్వల్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): తెలంగాణలో ఆదివారం జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో 6 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు…

సుల్తాన్‌ బజార్‌ నుంచి మెట్రోరైలు

– మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):  సుల్తాన్‌బజార్‌ మెట్రో  సమస్య పరిష్కారమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ వ్యాపారులు గతకొంత కాలంగా ఆందోళనచేస్తుండగా వారికి భారీ ప్యాకేజ్‌ ప్రకటించారు.  శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 63శాతం…

ఐస్‌లో చేరబోతున్నారన్న ఆరోపణలతో నాగ్‌పూర్‌ విమానశ్రయంలో ముగ్గురి హైదరబాదీయుల అరెస్టు

నాగపూర్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):  ఐఎస్‌ తీవ్రవాద ఉచ్చులో చిక్కుకున్నముగ్గురిని ఎటిఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంతకాలంగా వీరిపైనిఘా పెంచిన అధికారులు శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో ఏటీఎస్‌ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నారన్న అనుమానంతో ముగ్గురిని అరెస్టు…