నేటి నుంచి చండీయాగం
మెదక్,డిసెంబర్ 22(జనంసాక్షి): అయుత చండీయాగానికి శుభఘడియలు మొదలయ్యాయి. బుధవారం ఈ యాగం నిర్వహణ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుణ్యాహవాచనం నిర్వహించారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తమ వ్యవసాయక్షేత్రంలో…










