హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
– స్వాగతం పలికిన సీఎం, గవర్నర్ హైదరాబాద్,డిసెంబర్18(జనంసాక్షి): శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట విమాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…










