రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి
– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,డిసెంబర్4(జనంసాక్షి): దేశాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలూ తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు…










