ఢిల్లీలో పారాహుషార్
– వైమానిక దాడుల హెచ్చరికలు న్యూఢిల్లీ, నవంబర్28(జనంసాక్షి): ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉగ్రముప్పుందన్న సంగతెలా ఉన్నా ఇప్పుడు దేశరాజధాని దిల్లీపై ఉగ్రవాదులు వైమానిక దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర ¬ం శాఖ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తం…










