తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు
– త్వరలో బిల్లు చేస్తాం – సీఎం కేసీఆర్ హైదరాబాద్ నవంబర్26(జనంసాక్షి): రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రాక్వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన…










