క్షేమంగా విడుదలైన బందీలు
– చర్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన మావోయిస్టులు ఖమ్మం,నవంబర్21(జనంసాక్షి): గత నాలుగు రోజులుగా మావోయిస్టులు చెరలో ఉన్న టీఆర్‌ఎస్ నేతల కిడ్నాప్ కథ సుఖాంతమైంది.నాలుగు రోజులుగా ఉత్కంఠగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నేతల మావోయిస్టుల కిడ్నాప్ వ్యవహారం…










