Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

నేను మంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేది కాదు

– ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్‌ ఎందుకు తాగావు? – ఉద్యమ ప్రయోజనాల కోసం నిన్ను నిలదీయలేదు – కేసీఆర్‌పై ఎస్‌.జైైపాల్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌,నవంబర్‌18(జనంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాకి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం…

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌లో ఫత్వా జారీ

హైదరాబాద్‌  నవంబర్‌18(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా మన దేశంలో జారీ అయ్యింది. భారత్‌లోని వివిధ మసీదులకు చెందిన వెయ్యిమందికిపైగా ఇమామ్‌లు, ముఫ్తీలు ఈ ఫత్వాపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న…

నల్లధనం కట్టడికి కీలక చర్యలు

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,నవంబర్‌18(జనంసాక్షి): అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విదేశాల్లోని అక్రమాస్తుల స్వాధీనంపై బుధవారం ఉదయం దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.…

నీచరాజకీయాలు

– చోటారాజన్‌ ముస్లిం అయ్యుంటే ఇంకేం కథనాలు చెప్పేవారో? – కాంగ్రెస్‌ నేత షకీిల్‌ అహ్మద్‌ న్యూఢిల్లీ నవంబర్‌18(జనంసాక్షి): ఇటీవల పట్టుబడ్డ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌, ఉగ్రవాద సంస్థ ఉల్ఫా నేత అనూప్‌ చెటియా విషయమై కాంగ్రెస్‌…

రైతుల ఆత్మహత్యలపై ప్రసార సాధనాల్లో ప్రచారం నిర్వహించండి

కౌంటర్‌ దాఖలు చేయండి – హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి): రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు రైతుల్లో భరోసా కల్పించేందుకు పత్రికల్లో, టీవీల్లో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రైతుల ఆత్మహత్యలపై కోదండరాం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై…

పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

– తడిసి ముద్దవుతున్న ఆంధ్ర, తమిళనాడు విజయవాడ/చెన్నై,నవంబర్‌16(జనంసాక్షి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి…

‘స్వచ్ఛ’ బాదుడు

– 14.5 శాతానికి పెరిగిన సేవాపన్ను దిల్లీ నవంబర్‌ 15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’లో పౌరులందరినీ భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘స్వచ్ఛ భారత్‌ సుంకం'(0.5 శాతం)…

శవాల మధ్య పడుకున్నాం..

– చనిపోయినట్లుగా నటించాం.. – బతికి బయటపడ్డాం హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): నాటకంలో నటించడం సరే తుపాకీ మోతలు, శవాల గుట్టలు పారుతున్న రక్తపుటేరుల మధ్య కళాకారులు నటించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు పోయినట్టుగా నటించారు.…

కంటిచూపుతో బాధపడుతున్న చిన్నారిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): వరంగల్‌ జిల్లా తొర్రూరు కు చెందిన 9వ తరగతి విద్యార్థి గండి రాకేష్‌ కల నెరవేరింది. నోట మాటరాని రాకేష్‌ కు కొద్ది కాలంగా కంటి చూపు కూడా మందగించింది. చాలాకాలంగా రాకేష్‌…

టర్కీలో ఆత్మాహుతి దాడి

– నలుగురు పోలీసులకు గాయాలు టర్కీ నవంబర్‌ 15 (జనంసాక్షి): పారిస్‌లో జరిగిన దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు టర్కీలో చేసిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా…