వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధిగా పసునూరి దయాకర్
హైదరాబాద్ అక్టోబర్ 30 (జనంసాక్షి): వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్‌ను…










