రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి
– ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ అక్టోబర్24(జనంసాక్షి): ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని , రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 ప్రకారం ఆర్ధిక సాయం అందించాలన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణకు…










