జార్ఖండ్ విడిపోయింది… అభివృద్ధి చెందింది
– బీహార్ వెనుకబాటుకు లాలూ, నితీష్లే కారణం – మోదీ పట్నా నవంబర్ 1 (జనంసాక్షి): బిహార్లో లాలూప్రసాద్, నితీష్కుమార్ల ఆటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…










