Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ఒకేసారి రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం

మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌6(జనంసాక్షి): రైతుల రుణాలను వీలైనంత త్వరగా బ్యాంకులకు వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ ద్వారా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టిఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో…

వాటర్‌ గ్రిడ్‌తో తెలంగాణకు జలహారం

– అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి తాగునీటి పథకం ప్రపంచంలోనే మొదటిదని, వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే ఉన్న అనేక నీటి…

అన్నదాతలూ.. ఆత్మహత్యలొద్దు

– ప్రొ|| కోదండరామ్‌ నల్లగొండ జిల్లా, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లో బహుజన కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ‘రైతుల ఆత్మహత్యలు, రైతాంగ సమస్యలు’…

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి

– 9 డెడ్‌లైన్‌ – రమణ అల్టిమేటం మెదక్‌, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్‌…

అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

– పేదల పొట్టలు కొడితే ఊరుకోం – అసెంబ్లీలో  రేషన్‌ డీలర్లను హెచ్చరించిన మంత్రి ఈటల హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): బియ్యం సరఫరా విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేశామని ,ఇక మీదట కూడా కొనసాగిస్తామని…

అసెంబ్లీ ఎదుట విపక్ష సభ్యుల ధర్నా

నేటినుంచి కాంగ్రెస్‌ భరోసాయాత్రలు తెలంగాణలో  ప్రభుత్వ తీరును నిరసిస్తూ, విపక్షాలను అసెంబ్లీలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనబాట పట్టింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో మంగళవారం నుంచి రైతు భరోసాయాత్రను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌…

వాతావరణ మార్పులపై పోరాటం

– ప్రధాని మోదీ – జర్మన్‌ వైస్‌ చాన్సెలర్‌ ఏంజెలా మోర్కెల్‌తో సంయుక్త మీడియా సమావేశం – ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం న్యూఢిల్లీ అక్టోబర్‌ 05 (జనంసాక్షి): వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ…

ఎవరెస్టు శిఖరాల ఎత్తు కాకా కీర్తి

– తెలంగాణ కోసం అంపశయ్యపై ఎదురుచూపు – కాలికి బుల్లెట్‌ తగిలిన లెక్కచేయక పోరాడిన యోధుడు వెంకటస్వామి – విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 05 (జనంసాక్షి): అనారోగ్యంగా ఉన్నా తనకు ఏవిూ కాదని, తెలంగాణ ఏర్పాటు…

తలసానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం

న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో సమావేశం అనంతరం…

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూఢిల్లీ అక్టోబర్‌ 05 (జనంసాక్షి): దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం, మలేరియా జబ్బులను నయంచేసే  ఔషధాలను ఆవిష్కరించి వైద్య చరిత్రలో కొత్త చరిత్రను…