నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం
– అఖ్లక్ కుటుంబసభ్యులకు అఖిలేష్ భరోసా లక్నో అక్టోబర్ 04 (జనంసాక్షి): దాద్రి ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దాద్రి…










