Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

సమయం వచ్చినప్పుడు సత్తా చాటుతాం

– కేంద్రానికి మంత్రి ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌  ఆగష్టు 29 (జనంసాక్షి): హైదరాబాద్‌  తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాం సమయం వచ్చినప్పుడు సత్తా…

మన సానియాకు ఖేల్‌రత్న

ఢిల్లీ  ఆగష్టు 29 (జనంసాక్షి): భారత మహిళా టెన్నిస్‌ కు అనధికార బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న సానియా విూర్జాని కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్‌ ఖేల్‌ రత్న…

పోరుబాటలో పెట్రోలియం డీలర్లు

విజయవాడ ఆగష్టు 29 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న పెట్రోలు, డీజిల్‌ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు…

ప్రపంచ బ్యాంక్‌ ఏజెంట్లుగా పాలకులు

– విద్యుత్‌ అమరవీరులకు ఘనంగా నివాళి హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంక్‌ రుణాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయని  సిపిఎం పాలిట్‌ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. గతంలో ఇలాగే ఎపి నష్టపోయిందన్నారు. …

వక్ఫ్‌ భూముల కబ్జాకు తలసాని కుట్ర

. హైదరాబాద్‌, ఆగష్టు 28 (జనంసాక్షి): సనత్‌నగర్‌ జెక్‌కాలనీలో ఎకరం భూమిని ఆక్రమించుకోవాలని కాలనీ వాసులను మంత్రి తలసాని ఉసిగొల్సడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి చర్యలకు సిఎం అనుమతి ఉందా లేక…

దావూద్‌ మా దేశంలో లేడు : పాక్‌

ఇస్లామాబాద్‌ ఆగష్టు 28 (జనంసాక్షి): అథోజగత్తు నేత దావూద్‌ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడంటూ భారత్‌ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్‌ ఖండించింది. దావూద్‌ తమ దేశంలో లేడని పాక్‌ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లా గురువారం స్పష్టం…

డ్రైవర్లకు, జర్నలిస్టులకు ప్రమాద భీమా

హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): జర్నలిస్టులు, నాన్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ డ్రైవర్లు, ¬ంగార్డులు 10 లక్షల మందికి ప్రమాద బీమా కల్పించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వారందరికీ ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. ఈ పథకం 22-08-2015…

అంకాపూర్‌ భూతల స్వర్గం

నిజామాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): సిఎం కెసిఆర్‌ సూచనతో నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామాన్ని మెదక్‌ జిల్లా ఎర్రవల్లి వాసులు శుక్రవారం సందర్శించారు. ఎర్రవల్లి సర్పంచి నేతృత్వంలో 200మంది గ్రామస్థులు, రైతులు సందర్శనకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌…

కాశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్‌

– ముగ్గురు మిలిటెంట్ల హతం – ఒకరి పట్టివేత శ్రీనగర్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లో మరో పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. రాఫియాబాద్‌లో అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ¬రా¬రీ కాల్పులు జరిగాయి.  ఇటీవలే ఉధంపూర్‌లో ఉస్మాన్‌…

దేశంలో 100 స్మార్ట్‌ సిటీలు

– తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు – రూ.100 కోట్ల వ్యయంతో ఒక్కో సిటీ – వెంకయ్య వెల్లడి న్యూఢిల్లీ,ఆగష్టు 27 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీల జాబితా విడుదలయ్యింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు పట్టణాలకు చోటు…