Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

రూ.1274 కోట్లు వెనక్కి

– తెలంగాణ సర్కారుకు ఊరట హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికపరంగా పెద్ద ఊరట లభించింది. గతంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ తీసుకున్న రూ. 1274 కోట్ల మొత్తాన్ని ఆ శాఖ తిరిగి ఇవ్వనుంది.…

నూతన పారిశ్రామిక విధానానికి అనూహ్య స్పందన

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి):  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హిటాచీ సొల్యూషన్‌ గ్లోబల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నూతన…

ఉరిశిక్షను రద్దు చేయండి

-యుద్ధనేరాలు, ఉగ్రవాదదాడులు మినహా -లా కమిషన్‌ సిఫారసు ఢిల్లీ , ఆగష్టు 31 (జనంసాక్షి): ఉగ్రవాదం, యుద్ధనేరాల కేసుల్లో దోషులకు మినహా ఇతర రకాల అన్ని కేసుల్లో ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది. ఢిల్లీ…

మళ్లీ భూసేరణ ఆర్డినెన్స్‌ తీసుకురాం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) :ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న…

ప్రాజెక్టుల డిజైన్‌ మార్చొద్దు

– వివాదాలు సృష్టించొద్దు – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గోదావరిఖని, ఆగస్టు 30, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణాలో ప్రజాహితంకు వ్యతిరేకత జరిగితే తమ పార్టీ సహించదని.. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి…

జాతీయ ఉద్యమంగా మలుస్తాం

– హార్థిక్‌ పటేల్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి)  తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్‌ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్‌ పటేల్‌ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో…

త్వరలో గురుకుల డిగ్రీ కళాశాలలు

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ డిచ్‌పల్లి,ఆగస్టు 30, (జనంసాక్షి)  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌డళిలినితీ;ఎస్‌ ప్రవీణ్‌డళిలినితీ;కుమార్‌ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా…

కన్నడ సాహితీవేత్త మల్లేశప్ప దారుణ హత్య

కర్నాటక,హైదరాబాద్‌,ఆగస్టు 30, (జనంసాక్షి) ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ధర్వాడ్‌ లోని ఆయన…

మధ్యదరా సముద్రంలో 111 చేరిన మృతుల సంఖ్య

– వలసవాదుల ఉసురు తీసిన  తుపాన్‌ హైదరాబాద్‌ ఆగష్టు 29 (జనంసాక్షి): మధ్యదరా సముద్ర తీరంలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 111కు పెరిగింది. ఐరోపా దేశాలకు తరలిపోతున్న వలసదారుల పడవ లిబియా సముద్ర తీరానికి…

తెలంగాణ మహిళలకు రక్షణ

– గవర్నర్‌ – సర్కారే సోదరుడు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌  ఆగష్టు 29 (జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచుకు రక్షణ కల్పిస్తామని, ఆడ శిశువులను రక్షించుకుంటామని గవర్నర్‌ ఎల్‌ నరసింహన్‌ భరోసా కల్పించారు.…