మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం
– 31 మంది మృతి భోపాల్,ఆగస్ట్5(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా పట్టాలపై నీరు నిలవడంతో మధ్యప్రదేశ్‌లో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. కుదావా రైల్వేస్టేషన్ సవిూపంలో మంగళవారం అర్ధరాత్రి కొద్ది తేడాలో రెండు రైళ్లు పట్టాలు తప్పడంతో…










