ప్రధానికి జయ విందు
చెన్నై,ఆగస్ట్7(జనంసాక్షి): ఒక్క రోజు పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ తమిళ నాడు చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరు కున్న ప్రధానికి.. తమిళనా డు గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని పలు…
చెన్నై,ఆగస్ట్7(జనంసాక్షి): ఒక్క రోజు పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ తమిళ నాడు చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరు కున్న ప్రధానికి.. తమిళనా డు గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని పలు…
– బాబు.. నీ కుట్రబుద్ధి మార్చుకో..:మంత్రి హరీశ్ రావు హైదరాబాద్,ఆగస్ట్6(జనంసాక్షి): పాలమూరు ?రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నరని ఆప్రాజేక్టులు మంత్రి హరీష్ రావు అన్నారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి పాత ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ రెండు…
– ఈశాన్య రాష్ట్రా ముఖ్యమంత్రులతో సంప్రదించలేదు – నాగా ఒప్పందంపై సొనియా ఫైర్ – మూడో రోజు కొనసాగిన ఆందోళనలు న్యూఢిల్లీ,ఆగస్ట్6(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. నాగా శాంతి ఒప్పందం…
– మానవతా దృక్పథంతో స్పందించా: సుష్మా న్యూఢిల్లీ,ఆగస్ట్6(జనంసాక్షి): లలిత్‌మోదీ కోసం బ్రిటన్ ప్రభుత్వానికి తాను ఎలాంటి సిఫార్స్ చేయలేదని కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత రెండు నెలలుగా తనపై అనవసర ప్రచారం జరుగుతోందని…
– సభలో రాజ్‌నాథ్ న్యూఢిల్లీ,ఆగస్ట్6(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై గురువారం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొక తీవ్రవాది పట్టుబడ్డారు. అలాగే…
హైదరాబాద్,ఆగస్ట్6(జనంసాక్షి): రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఉద్యోగులను విభజించకపోవడంపై టిఆర్ఎస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు. ఉద్యోగుల…
– కేజీ టూ పీజీపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, ఆగస్ట్ 5(జనంసాక్షి): రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కేజీ టు పీజీ విద్యా విధానంపై విద్యాశాఖ…
– చేతులెత్తేసిన కేంద్రం – లోక్‌సభలో సదానందగౌడ ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్ట్ 5(జనంసాక్షి): ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం…
– ప్రాణాలతో పట్టుబడ్డ మిలిటెంట్ – ముగ్గురు మృతి – మృతుల్లో ఇద్దరు జవాన్లు, ఒక మిలిటెంట్ శ్రీనగర్,ఆగస్ట్ 5(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో వారి మధ్య ఎదురు కాల్పులు…
– కుటుంబసభ్యుల హర్షం న్యూఢిల్లీ,ఆగస్ట్ 5(జనంసాక్షి): లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు ఫ్రొఫెసర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. వారిని అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారు. తెలుగు ఫ్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగశాఖ ద్వారా…