నేడు అంతర్జాతీయ యోగాదినం
– రాజ్‌పథ్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ,జూన్20(జనంసాక్షి): మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి యావత్ ప్రపంచ వ్యాప్తంగా భారీగాఏర్పట్లు చేశారు. ఆదివారం ఒక మహాద్భుతం జరగబోతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయం నెరవేరబోతున్న వేళ ఇది. …










